మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 8 – నారాయణీయం అష్టమదశకమ్


అష్టమదశకమ్ (8) – ప్రలయవర్ణనమ్

ఏవం తావత్ప్రాకృతప్రక్షయాన్తే
బ్రాహ్మే కల్పే హ్యాదిమే లబ్ధజన్మా |
బ్రహ్మా భూయస్త్వత్త ఏవాప్య వేదాన్
సృష్టిం చక్రే పూర్వకల్పోపమానామ్ ||8-1 ||

సోఽయం చతుర్యుగసహస్రమితాన్యహాని
తావన్మితాశ్చ రజనీర్బహుశో నినాయ |
నిద్రాత్యసౌ త్వయి నిలీయ సమం స్వసృష్టై-
ర్నైమిత్తికప్రలయమాహురతోఽస్య రాత్రిమ్ || 8-2 ||

అస్మాదృశాం పునరహర్ముఖకృత్యతుల్యాం
సృష్టిం కరోత్యనుదినం స భవత్ప్రసాదాత్ |
ప్రాగ్బ్రహ్మకల్పజనుషాం చ పరాయుషాం తు
సుప్తప్రబోధనసమాఽస్తి తదాఽపి సృష్టిః || 8-3 ||

పఞ్చాశదబ్దమధునా స్వవయోఽర్ధరూప-
మేకం పరార్ధమతివృత్య హి వర్తతేఽసౌ |
తత్రాన్త్యరాత్రిజనితాన్కథయామి భూమన్
పశ్చాద్దినావతరణే చ భవద్విలాసాన్ || 8-4 ||

దినావసానేఽథ సరోజయోనిః
సుషుప్తికామస్త్వయి సన్నిలిల్యే |
జగన్తి చ త్వజ్జఠరం సమీయు-
స్తదేదమేకార్ణవమాస విశ్వమ్ || 8-5 ||

తవైవ వేషే ఫణిరాజి శేషే
జలైకశేషే భువనే స్మ శేషే |
ఆనన్దసాన్ద్రానుభవస్వరూపః
స్వయోగనిద్రాపరిముద్రితాత్మా || 8-6 ||

కాలాఖ్యశక్తిం ప్రలయావసానే
ప్రబోధయేత్యాదిశతా కిలాదౌ |
త్వయా ప్రసుప్తం పరిసుప్తశక్తి-
వ్రజేన తత్రాఖిలజీవధామ్నా || 8-7 ||

చతుర్యుగాణాం చ సహస్రమేవం
త్వయి ప్రసుప్తే పునరద్వితీయే |
కాలాఖ్యశక్తిః ప్రథమప్రబుద్ధా
ప్రాబోధయత్త్వాం కిల విశ్వనాథ || 8-8 ||

విబుధ్య చ త్వం జలగర్భశాయిన్
విలోక్య లోకానఖిలాన్ప్రలీనాన్ |
తేష్వేవ సూక్ష్మాత్మతయా నిజాన్తః-
స్థితేషు విశ్వేషు దదాథ దృష్టిమ్ || 8-9 ||

తతస్త్వదీయాదయి నాభిరన్ధ్రా-
దుదఞ్చితం కిఞ్చన దివ్యపద్మమ్ |
నిలీననిశ్శేషపదార్థమాలా-
సఙ్క్షేపరూపం ముకులాయమానమ్ || 8-10 ||

తదేతదంభోరుహకుడ్మలం తే
కలేబరాత్తోయపథే ప్రరూఢమ్ |
బహిర్నిరీతం పరితః స్ఫురద్భిః
స్వధామభిర్ధ్వాన్తమలం న్యకృన్తత్ || 8-11 ||

సమ్ఫుల్లపత్రే నితరాం విచిత్రే
తస్మిన్భవద్వీర్యధృతే సరోజే |
స పద్మజన్మా విధిరావిరాసీత్
స్వయమ్ప్రబుద్ధాఖిలవేదరాశిః || 8-12 ||

అస్మిన్పరాత్మన్ నను పాద్మకల్పే
త్వమిత్థముత్థాపితపద్మయోనిః |
అనన్తభూమా మమ రోగరాశిం
నిరున్ధి వాతాలయవాస విష్ణో || 8-13 ||

ఇతి అష్టమదశకం సమాప్తమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.